వర్మ చిత్రంలో ప్రియాంక సోదరి మన్నారా చోప్రా
- May 02, 2017
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలోవస్తున్న ఓ చిత్రంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సోదరి మన్నారా చోప్రా (రోగ్ ఫేం) నటించనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. మన్నారా.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన రోగ్ సినిమాకి సంతకం చేసినప్పుడే వర్మతో తదుపరి సినిమా గురించి చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఓ పక్క వర్మ అమితాబ్‌తో ‘సర్కార్-3’, అభిషేక్ బచ్చన్‌తో ‘అరెస్ట్’ సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో వర్మ.. మన్నారాకి అరెస్ట్ సినిమాలో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు మన్నారా వర్మను కలిసినప్పుడు తనకు ‘రంగీలా’ లాంటి సినిమా చేయాలనుందని చెప్పిందట.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







