మళ్ళీ యాక్షన్ కి రెడీ అవుతున్న బాహుబలి
- May 02, 2017
ప్రభాస్ - సుజిత్ ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం సాహో. యూవీ క్రియేషన్స్‌సంస్థ తెరకెక్కిస్తోంది. బాహుబలి 2తో పాటు సాహో టీజర్‌ని విడుదల చేశారు. 40 సెకన్ల టీజర్ దుమ్ము దులుపుతోంది.
ఇప్పుడీ సినిమాలో ఓ యాక్షన్ ఎపిసోడ్ షూట్ కోసం రంగం సిద్ధం చేస్తున్నారు. వచ్చేనెల మొదటివారంలో ఈ షూట్ వుంటుంది. ఈ షెడ్యూల్ ను అబుదాబిలో ప్లాన్ చేశారు. దాదాపు రెండు నెలల పాటు ఈ సినిమా షూటింగ్ అక్కడ జరగనుందని ప్రొడ్యూసర్ ప్రమోద్ ఉప్పలపాటి తెలిపారు.
తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఏకకాలంలో రూపొందనున్న ఈ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ పనిచేయనుండగా బాలీవుడ్ సంగీత దర్శకుల త్రయం శంకర్, ఇహసాన్, లోయ్ లు సంగీతాన్ని అందించనున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







