వైమానిక దాడుల్లో 45మంది సామాన్యులు మృతి:పెంటగాన్ వెల్లడి
- May 02, 2017
ఇస్లామిక్ ఉగ్రవాదులే లక్ష్యంగా మార్చి నెలలో చేపట్టిన వైమానిక దాడుల్లో 45మంది సామాన్యులు మరణించినట్లు అమెరికా రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్ అధికారికంగా వెల్లడించింది. ఇరాక్, సిరియాలలోని ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని వివరించింది. ఇరాక్ లోని మోసుల్ నగరంలో జరిగిన దాడుల్లో ఎక్కువ మంది చనిపోయినట్లు సంకీర్ణదళాల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపింది. మోసుల్ నగరంలో జరిగిన వైమానిక దాడుల్లో వందమంది సామాన్యులు మరణించినట్లు స్థానికులు తెలిపారు.
2014 నుంచి ఇప్పటివరకు ఇరాక్, సిరియాల్లో చేసిన దాడుల్లో 352మంది మరణించినట్లు పెంటగాన్ చెపుతుండగా... ఈ వైమానిక దాడుల్లో 3వేలమందికి పైగా సామాన్య ప్రజలు మరణించారని లండన్ కేంద్రంగా పనిచేస్తున్న పరిశీలకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







