మక్కాలో అక్రమంగా నిర్మించిన ఇళ్ళ కూల్చివేత
- May 02, 2017
మక్కాలో అక్రమంగా నిర్మించిన 15 ఏళ్ళను ఆదివారం మునిసిపాలిటీ అధికారులు కూల్చివేశారు. అల్ షాకియా మునిసిపాలిటీ హెడ్ మమ్దౌ ఇరాకీ మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇళ్ళను, అలాగే తగిన లైసెన్సు లేకుండా నిర్మించిన నిర్మాణాల్ని కూల్చివేసినట్లు వెల్లడించారు. మునిసిపాలిటీ ముందుగా హెచ్చరికల్ని ఓనర్లకు జారీ చేసిందనీ, అయితే ఆ హెచ్చరికల్ని బేఖాతరు చేసినందున కూల్చివేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు. ఈ ఆపరేషన్‌లో మునిసిపాలిటీ అధికారులు, పోలీసుల సపోర్ట్‌ని కూడా తీసుకున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







