బుల్లితెర నటుడు ప్రదీప్ ఆత్మహత్య
- May 03, 2017
తెలుగు టీవీ నటుడు ప్రదీప్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నార్సింగి పీఎస్ పరిధిలోని అల్కాపురి కాలనీలో ఉంటున్న ప్రదీప్ ఇక్కడి తన గ్రీన్ హోమ్స్ అపార్టుమెంటులో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ప్రదీప్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అనేది మిస్టరీగా మారింది. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. ప్రదీప్ భార్యను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
సప్తమాత్రిక, సప్తపది, ఆరుగురు పతివ్రతలు అనే సీరియల్స్ లో ప్రదీప్ నటించాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







