తుపాకీ ధరించిన వ్యక్తి ఆయుధ సామగ్రి ఇంటిపై దాడి..ఒక పౌరుని హతం
- May 03, 2017
జెడ్డా:ఒక పౌరుడు స్వంతం చేసుకున్న ఇంటిలో సాయుధ దొంగతనంపై ఈస్ట్రన్ ప్రావిన్స్ పోలీసు దర్యాప్తు ప్రారంభించారు, అక్కడ నేరస్తులు ఒకరిని కిడ్నాప్ చేసి మరొకరిని హతమార్చారు, ఆ తర్వాత సంఘటనా స్థలం నుండి పారిపోయారని ప్రాథమిక సమాచారం సేకరించారు. భద్రతా అధికారులు ఈ కేసులో అనుమానితులను వెన్నంటే అనుసరిస్తూనే ఉన్నారు.తూర్పు ప్రావిన్స్ పోలీస్ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్లా జియాద్ అల్-రుకీతి ఈ సందర్భంగా మాట్లాడుతూ, శుక్రవారం ఉదయం 5:15 గంటలకు భద్రతా గస్తీ, సిహటంలోని పోలీసు స్టేషన్ పరిధిలో ఐదుగురు ముసుగుతో, మెషిన్ గన్ ధరించిన సాయుధలైన వ్యక్తులు సిహత్లోని వ్యవసాయ క్షేత్రంలో ఒకరికి చెందిన ఒక ప్రైవేట్ రెస్ట్ హౌస్ స్వాధీనం చేసుకొని ఉన్నారు; వారు ఒక తుపాకీని పోలీసుల వద్ద నుంచి అపహరించారని తెలుస్తుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొన్నారు. పోలీసులు కిడ్నపీకు ఉపయోగించ ఆ వాహనాన్ని గుర్తించడంతో, నేరస్థులు సంఘటనా స్థలంలోనే ఆ వాహనాన్ని వదిలి అక్కడ్నుంచి పారిపోయారు. కాగా ఆ అపహరించిన వాహనంలో కాల్చి చంపబడిన స్థితిలో ఒక వ్యక్తి మృతిదేహంను పోలీసులు కనుగొన్నారు. అవసరమైన చర్యలు పోలీసులచే తీసుకొని, ఆ నేరాలతో ప్రమేయం ఉన్నవారి ఉద్దేశాన్ని గుర్తించడానికి, తప్పిపోయిన వ్యక్తి యొక్క ఉనికిని గుర్తించడానికి మరింత పరిశోధనలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







