స్ట్రీట్ వెండర్స్‌పై ఆకస్మిక తనిఖీలు
- May 03, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్, పెడ్లర్స్ మరియు స్ట్రీట్ వెండర్స్‌పై ఆకస్మిక తనిఖీల్ని నిర్వహించింది. దోహా కార్నిచ్, అల్ వక్రా మరియు అల్ దయాన్లో ఈ తనిఖీలు జరిగాయి. నిబంధనల్ని ఉల్లంఘించి వ్యాపార కార్యకలాపాలు జరుపుతున్నందున ఈ తనిఖీల్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా 16 విభిన్నమైన ఉల్లంఘనలకుగాను చర్యలు తీసుకోబడ్తాయని వారు వివరించారు. ఇందులో వర్కర్స్ అకామడేషన్స్ని గ్రాసరీ మరియు రెస్టారెంట్స్‌గా వినియోగించడం, అది కూడా తగిన లైసెన్స్ లేకుండా చేయడం, అలాగే లైసెన్స్ లేకుండా పెట్రోల్ స్టేషన్ రిటైల్ బిజినెస్‌ని నిర్వహిస్తుండడం వంటి ఉల్లంఘనల్ని గుర్తించారు. ఉల్లంఘనలకు పాల్పడ్డ స్ట్రీట్ వెండర్స్‌ని సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి రిఫర్ చేశారు. అందుబాటులో ఉన్న చట్టాల ప్రకారం వీరిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
తాజా వార్తలు
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!







