మిడిల్ క్లాస్ అబ్బాయిగా రానున్న హీరో నాని
- May 04, 2017
నేచరల్ స్టార్ నాని జెట్ స్పీడ్ లో కెరీర్ లో దూసుకొని పోతున్నాడు.. స్టార్ హీరోకి కూడా సాధ్యంకానివిధంగా డిఫరెంట్ సినిమాలతో వరసగా హిట్ హిట్ మీద హిట్ కొట్టి.. బాక్సాఫీస్ వద్ద రోజు రోజుకీ గ్రిప్ పెంచుకొంటున్నాడు.. నాని నిన్ను కోరి సినిమా రిలీజ్ కు రెడీ గా ఉన్నది.. ఈ సినిమా రిలీజ్ కాకుండానే మరో సినిమా పట్టాలేక్కించే దిశగా అడుగులు వేస్తున్నాడు.. నాని హీరోగా దిల్ రాజు మరో సినిమాను నిర్మించనున్నాడు.. ఈ సినిమా ఎం.సీ.ఏ అనే టైటిల్ ని కూడా నిర్మాయించినట్లు తెలుస్తోంది.. ఎంసీఏ అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి అనే సబ్ టైటిల్ కూడా ఇచ్చారు.. మరి ఈ మిడిల్ క్లాస్ అబ్బాయి తో రొమాన్స్ చేయబోతున్న అమ్మాయిని కూడా తన బ్యానర్ లో వర్క్ చేసిన సాయి పల్లవినే తీసుకొన్నాడు.. దిల్ రాజు అంటే మినిమం గ్యారెంటీ మూవీ కనుక నాని ఖాతాలో మరి హిట్ ని ముందుగానే జమ చేసుకోవచ్చు అన్నమాట.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







