గోవా లో త్వరలో టూ వీలర్ అంబులెన్స్‌లు
- May 05, 2017
త్వరలో టూ వీలర్ అంబులెన్స్‌లు రాబోతున్నాయి. గోవాకు చెందిన ఆరోగ్యశాఖ వీటిని ప్రవేశపెట్టబోతుంది. టూరిజం శాఖ సహకారంతో వీటిని జూలై నెల నుంచి ప్రారంభించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణే స్పష్టం చేశారు. పారామెడికోలు ఈ టూవీలర్ అంబులెన్స్‌లతో వస్తారని, రోడ్డు ప్రమాదాల చోటుకైనా మరే ఇతర ప్రమాదం జరిగిన సకాలంలో చేరుకొని సేవలు అందిస్తారని చెప్పారు.
రోగికి ప్రాథమిక చికిత్స అందించి ప్రధాన చికిత్స పొందేవరకు ప్రాణాలు కాపాడగలిగేన్ని వస్తువులు ఈ టూవీలర్ అంబులెన్స్‌లో ఉంటాయని తెలిపారు. తమ రాష్ట్రంలో 108 అంబులెన్స్ సేవలపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన ఈ విషయం చెప్పారు. జూలై నెలలో ఉన్నపలంగా 22 టూబీలర్ అంబులెన్స్‌లను ప్రారంభించి సేవలు ప్రారంభిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







