యాక్సిడెంట్‌లో నటి రేఖ సింధు మృతి
- May 05, 2017
మోడల్, నటి రేఖ సింధు రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఓ షూట్ నిమిత్తం శుక్రవారం ఉదయం చెన్నైకి బయలుదేరిన ఈమె, చెన్నై- బెంగుళూరు జాతీయ రహదారి పెర్నంబూట్‌కి సమీపంలో ఈ ఘోరం జరిగింది. రేఖతోపాటు మిగతా ముగ్గురు అక్కడే చనిపోయారు. మృతులు అభిషేక్, జయన్‌కంద్రన్, రక్షణ్‌లుగా పోలీసులు గుర్తించారు.
ఘటన జరిగిన సమయంలో కారులో ఆరుగురు వున్నట్లు తమిళనాడు పోలీసులు చెబుతున్నారు. డ్రైవర్ నిద్రపోవడంతో ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రేఖ సింధు.. తమిళం, కన్నడ టీవీ ఆడియెన్స్‌కు మరింత దగ్గరైంది. ఫామ్‌లో వుండగానే మృతి చెందడం అభిమానులు జీర్ణించుకోలేపోతున్నారు. ఇటు రేఖ ఇంట్లో విషాధం నెలకొంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







