క్వాలిటీ డివైజెస్, ఇంప్రూవ్డ్ సర్వీసెస్‌ని ప్రారంభించిన మక్కా ఎమిర్
- May 05, 2017
మక్కా: మక్కా ఎమిర్ ప్రిన్స్ ఖాలెద్ అల్ ఫైసల్, క్వాలిటీ ఇండెక్స్ స్కీమ్‌ని ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీస్ - సౌదీ పౌరులు అలాగే వలసదారులు, హజ్ మరియు ఉమ్రా ఫిలిగ్రిమ్స్, విజిటర్స్ కోసం సేవల్ని మరింత సులభతరంగా చేసేందుకు వీలు కలుగుతుందని అధికారులు తెలిపారు. మక్కా ఎమిరేట్‌లో డెవలపింగ్ సర్వీసెస్ కమిటీ, ఈ ప్రాజెక్ట్‌ని ఇంప్లిమెంట్ చేస్తోంది. పౌరులు, ఎవాల్యుయేటింగ్ సర్వీసెస్‌లో పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ స్కీమ్ కింద 150 డివైజెస్‌లో పౌరులు తమ సూచనల్ని, సలహాల్ని అందించవచ్చు. తద్వారా ప్రభుత్వ శాఖలు తమ పనితీరుని మరింత మెరుగుపర్చుకోవడానికి వీలవుతుంది. ఇండెక్స్ పలు భాషల్లో లభ్యమవుతుంది. కింగ్డమ్కి సంబంధించిన ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్‌లో కూడా ఈ డివైజెస్‌ని ఏర్పాటు చేస్తారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







