బీడ్స్‌తో భారతీయ కళాకారిణి అద్భుత కళాఖండాలు
- May 05, 2017
కటారా, అరుదైన అద్భుతమైన కళాఖండాల ప్రదర్శనకు వేదిక కానుంది. బీడ్స్, కాఫీ పౌడర్, పేపర్ క్లిప్పింగ్స్, వ్యాక్స్ మరియు ఎంబ్రాయిడరీ వంటివాటితో అరుదైన కళాఖండాలు ఇక్కడ ప్రదర్శనకు రానున్నాయి. భారతదేశానికి చెందిన కళాకారిణి నసీమా షుకూర్ సుమారు 42 మాస్టర్ పీసెస్‌ని 'బీడ్స్ మరియు మొసాయిక్ ఆర్ట్' ఎగ్జిబిషన్లో ప్రదర్శించనున్నారు. మే 17 వరకు బిల్డింగ్ 22లో ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుంది. 'హోలీ మస్జిద్ ఆఫ్ మక్కా'ని తన కళ ద్వారా అద్భుతంగా మలిచి తన ప్రత్యేకతను చాటుకున్నారామె. 600,000 సర్క్యులర్ పేపర్ బిట్స్‌తో దీన్ని ఆమె రూపొందించారు. ఎవరూ ఊహించని విధంగా ఆమె పలు వస్తువులతో కళాఖండాల్ని తయారుచేస్తుంటారు. కటారా జనరల్ మేనేజర్ డాక్టర్ ఖాలిద్ బిన్ ఇబ్రహీం అల్ సులైటి మాట్లాడుతూ, ఖతారీ సిటిజన్స్ అలాగే వలసదారుల్ని ఈ ఎగ్జిబిషన్ ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







