ప్రిన్స్ మిషాల్ ఫ్యునరల్ ప్రేయర్స్‌లో పాల్గొన్న కింగ్
- May 06, 2017
మక్కా: అలెజియాన్స్ కౌన్సిల్ ఛైర్మన్ ప్రిన్స్ మిషాల్ బిన్ అబ్దుల్‌అజీజ్ ఫ్యునరల్ ప్రేయర్స్‌లో పాల్గొన్నారు కింగ్ సల్మాన్. మక్కాలోని గ్రాండ్ మాస్క్‌లో ఈ ప్రేయర్స్ జరిగాయి. క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ నైఫ్, డిప్యూటీ ప్రీమియర్ మరియు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్, డిప్యూటీ క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్, సెకెండ్ డిప్యూటీ ప్రీమియర్ మరియు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ప్రిన్స్ కాలెద్ అల్ ఫైసల్, ఎమిర్ ఆఫ్ మక్కా పలువురు ఎమిర్స్, ప్రిన్సెస్, మినిస్టర్స్, సీనియర్ అధికారులు, పెద్ద సంఖ్యలో ఇతర ప్రముఖులు ఫ్యునరల్ ప్రేయర్స్‌లో పాల్గొన్నారు. ప్రిన్స్ మిషాల్ పార్తీవదేహాన్ని మక్కాలోని అదిల్ సిమిటరీలో ఖననం చేశారు. ప్రిన్స్ మిషాల్, రాయల్ ఫ్యామిలీ సీనియర్ మెంబర్. బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్‌గా 1951 నుంచి 1953 వరకు పనిచేశారు. ఎమిర్ ఆఫ్ మక్కాగా 1963 నుంచి 1971 వరకు వ్యవహరించారు. 2007 డిసెంబర్‌లో ప్రిన్స్ మిషాల్ ఛైర్మన్ అఫ్ ఎలిగియాన్స్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు.
తాజా వార్తలు
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్







