ఫోర్జరీ లైసెన్సులు సమర్పించిన ఇద్దరు వ్యక్తులు
- May 06, 2017
26 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తి, యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్‌ని అక్రమంగా పొందాడు. ఫోర్జరీ లైసెన్స్‌ని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ వద్ద ఇచ్చి, ఆ వ్యక్తి లైసెన్స్‌ని పొందినట్లుగా అధికారులు గుర్తించారు. సౌదీ అరేబియా జారీ చేసిన లైసెన్స్‌గా ఓ ఫేక్ లైసెన్స్‌తో, ఆర్‌టిఎ నుంచి లైసెన్స్ పొందడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆర్‌టిఎలో అప్రమత్తంగా లేని ఓ అధికారి వల్ల ఈ తప్పిదం జరిగినట్లు గుర్తించారు. మొత్తం ఇద్దరు వ్యక్తులు ఇలా అక్రమంగా లైసెన్సుల్ని పొందినట్లు విచారణలో తేలింది. అక్రమ లైసెన్సుల విషయంలో సౌదీ అథారిటీస్‌తో యూఏఈ అథారిటీ సంప్రదింపులు జరిపాయి. ఈ క్రమంలో వారు చూపించిన లైసెన్సులు అక్రమం అని తేలింది. దాంతో కేసులు నమోదు చేశారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







