అనైతిక వీడియోలకు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ చేసిన జనరల్ ప్రాసిక్యూషన్
- May 06, 2017
అబుదాబి:సాంప్రదాయిక విలువలు మరియు ఆరేబియా నైతికతలకు వ్యతిరేకంగా ఏదైనా అసభ్య వీడియోను సోషల్ మీడియాలో ప్రచురించే ఎవరైనా కఠినమైన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని యుఎఇ జనరల్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక జారీ చేసింది.యుఎఇ నిబంధనలను విరుద్ధంగా వ్యవహరించే యువతలకు ఇదో ముందస్తు సూచనగా తెలియచేసింది.అసభ్య డ్యాన్స్ లు చేయడం మరియు ఆ వీడియోలను సోషల్ మీడియాలో ప్రదర్శించే చర్యలను షేర్ ల ద్వారా ఆ వీడియో క్లిప్లులను పలువురికి పంపడం విస్తరించడం మానుకోవాలని తెలియచెబుతూ ఈ ప్రకటన శుక్రవారం జారీ కాబడింది. అటార్నీ జనరల్ డాక్టర్ హమాద్ సైఫ్ ఆల్ షమ్సీ, ఈ సందర్భంగా మాట్లాడుతూ, తల్లిదండ్రులను వారి పిల్లలు చేసే సమాజ హానికారమైన ఆ వీడియోలను ఉత్పత్తి చేయనివ్వరాదని పలుమార్లు వారి పిల్లలచర్యలను నిర్ధారించమని ఆయన పిలుపు నిచ్చారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







