డల్లాస్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు
- May 07, 2017
అమెరికా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరానికి చేరుకున్నారు. అక్కడి ప్రవాస తెలుగువారు బాబు బృందానికి ఘనంగా స్వాగతం పలికారు. ఇర్వింగ్‌లో ఏపి ఎన్నార్టీ, ఎన్నారై టిడిపి వారు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. అమెరికాలోని తెలుగువారు తమను ఎంతో ఆదరిస్తున్నారని...ప్రవాస తెలుగువారి అభివృద్దికి తమవంతు కృషిచేస్తామని చంద్రబాబు అన్నారు. డెల్ ప్రతినిధులు సీఎం ను కలిసారు. ఏపీలో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







