ఇప్పుడు పోస్టల్ కార్యాలయాలలో దుబాయ్ ట్రాఫిక్ జరిమానాలు చెల్లించవచ్చు
- May 07, 2017
దుబాయ్:వినియోగదారుడు ఇక పోస్ట్ ఆఫీస్ వద్ద పార్కింగ్ కార్డులను కొనుగోలు చేయవచ్చు.దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీతో వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఎమిరేట్స్ పోస్ట్ గ్రూప్ దేశవ్యాప్తంగా పోస్ట్ ఆఫీస్ ద్వారా వినియోగదారులకు వివిధ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సేవలను అందిస్తోంది, పార్కింగ్ కార్డుల కొనుగోలు, ప్రత్యక్షంగా ఎలక్ట్రానిక్ అనుసంధానం మరియు విక్రయాల ద్వారా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ట్రాఫిక్ జరిమానాలు చెల్లింపులు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ యొక్క బహుళ రకాల రవాణా వ్యవస్థను ఉపయోగించుకునే ప్రయాణీకులను అనుమతించే నోల్ కార్డుల (దుబాయ్ లో మాత్రమే) .ఎమిరేట్స్ పోస్ట్ గ్రూప్ దుబాయ్ పార్కింగ్ కార్డులను 30 ధిర్హాం , 50 ధిర్హాం మరియు 100 ధిర్హాం అన్ని విభాగాలలో అందిస్తుంది. ఎమిరేట్స్ పోస్ట్ గ్రూప్ యొక్క ప్రధాన వాణిజ్య అధికారి ఒబాద్ అల్ ఖాటామి మాట్లాడుతూ, "మా పోస్ట్ ఆఫీస్‌ల ద్వారా దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వినియోగదారుల బహుళ సేవల ఉత్పత్తులను అందించడం ద్వారా మా భాగస్వామ్యాన్ని పటిష్టపరచడానికి సంతోషిస్తున్నాము. మా విస్తృతమైన పోస్టల్ నెట్వర్క్ ద్వారా వినియోగదారులకు నాల్ కార్డులను అందించడం ద్వారా రవాణా వ్యవస్థలో మేము కీలక పాత్ర పోషించనున్నామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







