'లావణ్య విత్ లవ్ బోయ్స్' పోస్టర్ ఆవిష్కరణ
- May 07, 2017
రాజ్యలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లో సి. రాజ్యలక్ష్మి, నర్సింలు పటేల్ చెట్టి నిర్మిస్తోన్న చిత్రం 'లావణ్య విత్ లవ్ బోయ్స్'. డా. వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ద్వారా సాంబ, యోధ, కిరణ్, పావని హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, కాశీ విశ్వనాథ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా పోస్టర్ ను ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







