హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి హెచ్ఎంటీవీ స్పెషల్ జ్యూరీ అవార్డు
- May 07, 2017
జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం.. హెచ్ఎం టీవీ నిర్వహించిన బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డుల్లో స్పెష ల్ జ్యూరీ అవార్డును దక్కిం చుకుంది. నగరంలో శని వారం రాత్రి ఏర్పాటు చేసి న అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయల నుంచి జీఎంఆర్ ఎయిర్‌పోర్టు కార్పొరేట్ కమ్యూనికేషన్ హెడ్ అనిందితాదాస్, మౌలిక వసతులు, నిర్వహణ హెడ్ సంజయ్ కపర్జా అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవార్డు రావడం ఎంతో హర్షణీయమన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







