ఆప్ఘన్ ఐఎస్ ఉగ్రవాద నేత అబ్దుల్ హసీబ్ మృతి
- May 08, 2017
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఆప్ఘనిస్థాన్ విభాగం నేత అబ్దుల్ హసీబ్ మృతిచెంచినట్లు అమెరికా, ఆప్ఘనిస్థాన్ అధికారులు సోమవారం ప్రకటించారు. గత నెలలో నంగర్హర్ రాష్ట్రంలో ప్రత్యేక దళాల దాడిలో హసీబ్ చనిపోయారని ఆప్ఘన్ అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో పేర్కొన్నది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







