సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్ సినిమా నుంచి ఓ పాట
- May 10, 2017
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఒక్కో సాంగ్‌ను విడుదల చేస్తూ ఆసక్తిని పెంచుతున్నారు. తాజాగా సచిన్ సినిమా టైటిల్ సాంగ్‌ను మాస్టర్ బ్లాస్టర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఏ ఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ చిత్రం పాటల్లో టైటిల్ సాంగే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. తన జీవిత చరిత్ర ఆధారంగా చేస్తోన్న ఈ మూవీలో సచినే స్వయంగా నటిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో తాను ఎదుర్కొన్న సంఘటనలను మళ్ళీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంటే బావోద్వేగానికి లోనయ్యానని సచిన్ చెప్పాడు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







