మంజుల దర్శకత్వంలో సందీప్
- May 10, 2017
నటిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న మహేశ్‌బాబు సోదరి మంజుల ఘట్టమనేని ఇప్పుడు దర్శకురాలిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సందీప్ కిషన్ హీరోగా ఆమె దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. బుధవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాన్ని నిర్విహించినట్లు మంజుల ఫేస్బుక్ ద్వారా ప్రకటించారు. మే 20 నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. ఆనంది ఇందిరా ప్రొడక్షన్ పతాకంపై చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. అమైరా దస్తర్, త్రిధా చౌదరి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాధన్ స్వరాలు సమకూరుస్తున్నట్లు మంజుల తెలిపారు. .
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







