జాయ్ వాకర్ అలర్ట్: నిర్దేశిత ప్రాంతాల్లోనే క్రాస్ చెయ్యాలి
- May 11, 2017
పెడెస్ట్రియన్ క్రాసింగ్ పాయింట్స్ వద్ద ప్రతి ఒక్కరూ అమ్రత్తంగా ఉండాలని షార్జా పోలీసులు నివాసితులకు సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసిన అంతర్గత రోడ్ల నేపథ్యంలో షార్జా రోడ్లు పాదచారులకు మరింత అనుకూలంగా మారాయని చెబుతూ, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే పాదచారులు రోడ్లను దాటవలసి ఉంటుందని అధికారులు చెప్పారు. పాదచారుల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వారు వివరించారు. పాదచారులు కూడా ట్రాఫిక్ నిబంధనలను పాటించి, పోలీస్ శాఖతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







