డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ డెన్‌లో ఊర్మిళ- నాగార్జున
- May 11, 2017
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ముంబైలో కొత్తగా ప్రారంభించిన 'కంపెనీ'(డెన్) గురించి కొంతమంది సెలబ్రిటీలకు మాత్రమే తెలుసు. వాళ్లకి దగ్గరుండి మరీ చూపించాడు. పైకి కంపెనీ పేరిట తాటికాయంత అక్షరాలతో బయటకు కనిపిస్తున్నా, లోపల ఏఏ విభాగాలున్నాయో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఆ మధ్య అమితాబ్, బాలకృష్ణలు మాత్రమే అక్కడికి వెళ్లారు. ఇందులో వర్మ సెపరేట్‌గా రూమ్‌లను ఏర్పాటు చేసుకుని అత్యంత ఇష్టమైన వ్యక్తుల పేర్లు పెట్టుకున్నారు. అందులో గాంధీ, హిట్లర్, మోదీ, ట్రంప్, ఊర్మిళ, నాగార్జున ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద క్యూ వుంది. అసలు డెన్ విశేషాలేంటో ఓసారి చూద్దాం.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







