ఒమన్ వెదర్: సుల్తానేట్‌లో వర్షం కురిసే అవకాశం
- May 11, 2017
మస్కట్: నాలుగు రోజులపాటు ఒమన్ కోస్తా తీర ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందనీ, క్యాపిటల్‌లో కూడా వర్షం కురుస్తుందని పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ యావియేషన్ (పిఎసిఎ) వెల్లడించింది. పిఎసిఎ, లో డిప్రెషన్ కారణంగా కోస్తా ప్రాంతాల్లో వర్ష సూచన ఉందని వివరించింది. మస్కట్, నార్త్ మరియు సౌత్ షర్కియా, దఖ్లియా, సౌత్ బతినా తదితర ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశముంది. థండర్ స్టార్మ్స్, షవర్స్ గురువారం నుంచి శనివారం వరకు కొనసాగుతాయి. ఒమన్ సముద్రంలో కెరటాల ఎత్తు రెండున్నర మీటర్ల వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







