ఇండియన్స్‌కి వీసా ఆన్ ఎరైవల్
- May 11, 2017
యూఏఈ:యూఏఈకి వచ్చే భారత పౌరులకు వీసా ఆన్ ఎరైవల్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఎతిహాద్ వెల్లడించింది. అయితే వారికి యూఎస్ విజిటర్ వీసా లేదా గ్రీన్ కార్డ్ ఉండాలి. అదే సమయంలో పాస్‌పోర్ట్ కనీసం ఆరు నెలల కాల పరిధి కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. 14 రోజులపాటు గడువు పరిమితితో కూడిన వీసా ఖరీదు 100 దిర్హామ్‌లు కాగా, మరో 250 దిర్హామ్‌లు చెల్లించి ఇంకో 14 రోజులు గడువు పెంచుకోవచ్చు. ఇండియన్ పాస్‌పోర్ట్ గలవారికి మొత్తం 199 దేశాల్లో 25 దేశాలకు ట్రావెల్ వీసా ఫ్రీ అవకాశం ఉంది. నోమాడ్ క్యాపిటలిస్ట్ స్టడీ, ఇండియన్ పాస్‌పోర్ట్‌కి 160వ ర్యాంక్‌ని కేటాయించింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







