జులేఖా ఎండీ - లీడింగ్ ఇండియన్ లీడర్ ఇన్ అరబ్ వరల్డ్
- May 11, 2017
దుబాయ్:జులేఖా హాస్పిటల్‌లో న్యూ జనరేషన్ మేనేజ్‌మెంట్ అరుదైన గౌరవం దక్కించుకుంది. ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ టాప్ ఇండియన్ లీడర్స్ ఇన్ అరబ్ వరల్డ్ గలా డిన్నర్ ఈవెంట్‌లో జులేఖా మేనేజింగ్ డైరెక్టర్ తహెర్ షామ్స్ పురస్కారం దక్కించుకున్నారు. దుబాయ్‌లో భారత కాన్సుల్ జనరల్ విపుల్, ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఖులౌద్ అల్ ఒమైన్ చేతుల మీదుగా ఈ అవార్డ్‌ని తహెర్ అందుకున్నారు. వెస్టిన్ దుబాయ్ మినా సయాహి బీచ్ రిసార్ట్ మరియు మెరినాలో ఈ కార్యక్రమం జరిగింది. జులేఖా హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించి తహెర్ షామ్స్ ఎంతగానో శ్రమించారు. 1992లో ఈ హాస్పిటల్ ప్రారంభమయ్యింది. ఈ గౌరవం చాలా గొప్పదని లీడింగ్ ఇండియన్ లీడర్ ఇన్ అరబ్ వరల్డ్ పురస్కారం దక్కించుకున్న సందర్భంగా తహెర్ షామ్స్ చెప్పారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







