స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సదరన్ రీజియన్‌లో 70 పోస్టులు
- May 12, 2017
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సదరన్ రీజియన్ 70 గ్రూప్ ‘బి’, గ్రూప్ ‘సి’ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
పోస్టులు : ఖాళీలు
గ్రూప్ ‘బి’ విభాగం పోస్టులు , జూనియర్ ఇంజనీర్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ సూపరింటెండెంట్, క్వారంటైన్ ఇన్స్పెక్టర్, లీగల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, హ్యాండీక్రాప్ట్స్ ప్రమోషన్ ఆఫీసర్, టెక్నికల్ డిజైనర్, టెక్నికల్ సూపరింటెండెంట్.
గ్రూపి ‘సి’ విభాగం పోస్టులు : ట్యూబ్‌వెల్ ఆపరేటర్, జూనియర్ కెమిస్ట్, నేవిగేషనల్ అసిస్టెంట్ గ్రేడ్, స్టాక్‌మ్యాన్, టెలిఫోన్ ఆపరేటర్.
అర్హతలు: సంబంధిత పోస్టులను అనుసరించి పదో తరగతి/ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత/ఐటిఐ/డిగ్రీ/డిప్లొమా/పీజీ. దీంతోపాటు నిబంధనల మేరకు ఉద్యోగానుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 7, 2017.
హార్డ్ కాపీలు చేరడానికి చివరి తేదీ: జూన్ 17, 2017.
పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు
వెబ్సైట్: www.ssconline.nic.in, www.sscsr.gov.in
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







