ఒడిశాలోని అదుపుతప్పి లోయలో పడిపోయిన డబుల్ డెక్కర్ బస్సు
- May 12, 2017
విశాఖపట్టణం నుంచి ఒడిశాలోని బ్రహ్మపురంకు 40మంది ప్రయాణికులతో వెళ్తున్న డబుల్‌డెక్కర్ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్త్ పడింది. ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి వద్ద నేషనల్ హైవే పై వెళ్తుండగా అదుపు తప్పి...సుమారు 15 అడుగుల లోతున్న లోయలోకి జారిపోయింది. అదృష్టవశాత్తు చెట్లు అడ్డుపడటంతో బస్సులో ప్రయణిస్తున్న పాసెంజర్స్ అందరు సేఫ్ గా బయటపడ్డారు. ఈ సంఘటనలో డ్రైవర్‌తో పాటు 11 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఇచ్ఛాపురం గవర్నమెంట్ హాస్పటలకి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. స్పాట్ కి చేరుకున్న ఎస్సై చెన్నమనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







