నాగార్జున విలన్ గా రామచరణ్ సినిమా
- October 06, 2015
హీరో నాగార్జున స్టార్ డ్రమ్ ను పక్కన పెట్టి అక్కినేని మన్మథుడు వెరయిటీ పాత్రకు ఓకే అన్నట్టు ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది. తమిళంలో హిట్టయిన 'తని వరువన్' మూవీలో అరవింద్ స్వామి చేసిన విలన్ క్యారెక్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. 'బ్రూస్ లీ' తర్వాత రామ్‌చరణ్ ఈ సినిమాను తెలుగులో తీసేందుకు రెడీ అవుతున్నాడట, అరవింద్ స్వామి చేసిన క్యారెక్టర్‌ని తెలుగులో పోషించాలని నాగ్‌ను చరణ్ రిక్వెస్ట్ చేశాడట. తమిళ్ వెర్షన్ చూసిన నాగార్జున వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్‌నగర్ టాక్. ఈ ప్రాజెక్టు కనుక పట్టాలెక్కితే ఇద్దరి స్టార్ల ఫ్యాన్స్‌కో కొత్త సంబరమే.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







