ఆలోచనా స్రవంతి-4
- October 06, 2015
ఈశ్వరార్చనజేయ జాగేలనోయి
సత్యసాధన, శోధన, సంస్మరించి
సర్వమీశత్వమను భావజాలమొసగు
సద్గురూక్తులు జ్ఞానవిజ్ఞాన ఖనులు.
అక్షరాంకిత విలసితమగును జగతి
ప్రణవ సంభూత నాదసంపర్క సార
విభ్రమాద్భుత వేద సంవేద్యమద్ది
సద్గురూక్తులు జ్ఞానవిజ్ఞాన ఖనులు.
--బొగ్గరం వేంకట వాణిహనుమత్ భుజంగ ప్రసాదరావు
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్‌లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









