రామ్ గోపాల్ వర్మ 'సర్కార్ 3 ' మూవీ టాక్
- May 12, 2017
రామ్ గోపాల్ వర్మ మరోసారి బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోవడానికి 'సర్కార్ 3' తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లెజెండ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో , అమిత్ సాధ్, జాకీ ష్రాఫ్, మనోజ్ వాజపేయి, రోనిత్ రాయ్, యామి గౌతమ్ మొదలగు నటి నటులు నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఈరోజు థియేటర్స్ లోకి వచ్చింది.
సింపుల్ గా కథ ఏంటి..టాక్ ఏంటి అంటే..ముంబై ప్రజల ఆరాధ్యదైవంగా వెలుగొందే సర్కార్ అలియాస్ సుభాష్ నాగ్రే (అమితాబ్ బచ్చన్) జీవితంలో చోటుచేసుకున్న భిన్న కోణాలను ఆవిష్కరించే ప్రయత్నం సర్కార్-3. యాంగ్రీ ఓల్డ్మన్ రోల్ లో బిగ్ బి మరోసారి అదరగొట్టాడని అభిమానులు చెపుతున్నారు. విలన్స్ కు వార్నింగ్ ఇస్తూ డైలాగ్ చెపుతుంటే థియేటర్స్ లలో ఈలలే..ఈలలే అంటున్నారు. మనవడి పాత్రలో అమిత్, విలన్లుగా మనోజ్, జాకీ, రోనిత్, చిన్న రోల్ లో కనిపించిన యామీ గౌతమ్‌లు ఇలా వారి వారి పాత్రల మేరకు బాగానే ఆకట్టుకున్నారని అభిమానులు చెపుతున్నారు.
వర్మ..మరోసారి తన స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నాడని, వర్మ హిట్స్ లిస్ట్ లో సర్కార్ 3 చేరిందని అభిమానులు చెపుతున్నారు..పూర్తి సినిమా టాక్ తెలుసుకోవాలంటే కొద్దీ సేపు ఆగాల్సిందే.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







