మీరట్ రమదాన్‌లో తక్కువ ధరకే ఫుడ్ ఐటమ్స్
- May 13, 2017
రమదాన్ సందర్భంగా ఫుడ్ సప్లయ్స్, మరియు ఇతర అవసరాలకోసం వినియోగించే అనేక వస్తువులు మీరట్ రమదాన్‌లో తక్కువ ధరకే లభ్యం కానున్నాయి. కటారా - కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ సదరన్ ప్రాంతంలో దీన్ని నిన్ననే ప్రారంభించారు. జూన్ 29 వరకు ఈ మార్కెట్ తెరచి ఉంటుంది. మార్కెట్లో మొత్తం 35 స్థానిక షాప్‌లు, పలు రకాలైన ఫుడ్ ఐటమ్స్‌ని అందుబాటులో ఉంచుతున్నాయి. డేట్స్, స్వీట్స్, డ్రైడ్ ఫ్రూట్స్, నట్స్, వెజిటబుల్స్, బ్రెడ్, మిల్క్, మీట్ వంటివి తక్కువ ధరకే లభ్యమవుతాయిక్కడ. టమోటాలు, ఎగ్ ప్లాంట్ కిలో 5 ఖతారీ రియాల్స్‌కి అల్ అలామ్యా ఫార్మ్స్ షాప్‌లో లభ్యమవుతాయి.అల్జానౌబ్ స్టానలో పలు రకాలైన నట్స్ 10 నుంచి 30 ఖతారి రీయిల్స్కి ఒక్కో ప్యాక్ లభ్యమవుతుంది. మీరట్ రమదాన్, ఈ రమదాన్ సీజన్లో వినియోగదారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కటారా కల్చరల్ విలేజ్, షాపింగ్ ప్రియులకి, ఔత్సాహికులకి మంచి డెస్టినేషన్‌గా మారిందని కటారా జనరల్ మేనేజర్ డాక్టర్ ఖాలిద్ బిన్ ఇబ్రహీమ్ అల్ సులైటి చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







