వాడిలో ఇరుక్కున్న వాహనం: ఇద్దరు వ్యక్తులు క్షేమం
- May 13, 2017
వాడి మధ్యలో ఇరుక్కున్న వాహనం నుంచి ఇద్దరు వ్యక్తుల్ని రక్షించిన ఘటన మస్కట్‌లో చోటుచేసుకుంది. మస్కట్ గవర్నరేట్ పరిధిలోని వాడి అల్ హజార్ మధ్యలో ఓ వాహనం చిక్కుకుపోయినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ (పిఎసిడిఎ) వెల్లడించింది. అల్ అమెరాత్‌లోని ఎమర్జన్సీ సర్వీసెస్ తక్షణం స్పందించి కారులో చిక్కుకున్న ఇద్దర్ని రక్షించడం జరిగింది. బాధితులకు ఎలాంటి గాయాలూ కాలేదని తెలియవస్తోంది
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







