రేపే లారెన్స్ తల్లి ఆలయం ప్రారంభం...
- May 13, 2017
నటుడు , డైరెక్టర్ కామ్ కొరియోగ్రాఫర్ లారెన్స్ తన తల్లి కన్మణికి కట్టించిన ఆలయాన్ని రేపు మాతృదినోత్సవం సందర్భాంగా ప్రారభించబోతున్నాడు. బతికుండగానే తల్లికి ఆలయం కటించిన తొలి నటుడిగా లారెన్స్ చరిత్రలో నిలిచిపోనున్నారు.
స్థానిక అంబత్తూర్లో లారెన్స్ కొన్నేళ్ల క్రితం నిర్మించిన రాఘవేంద్ర ఆలయ ప్రాంగణంలో తల్లికీ గుడి కట్టించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఈ ఆలయాన్ని స్టంట్‌మాస్టర్ సూపర్ సుబ్బరాయన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు లారెన్స్ ప్రకటించారు. ఆ సందర్భంగా 1000 మంది మాతృమూర్తులకు చీరలు, ఆరుగురు మహిళారైతులకు సహాయం అందజేయనున్నారు.
ప్రస్తుతం లారెన్స్ హీరోగా అవకాశాలు చేస్తూ , మరోవైపు డైరెక్టర్ గా కూడా పలు సినిమాలు చేస్తూ తెలుగు , తమిళ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం







