స్వచ్ఛ బళ్లారికి రూ.6 లక్షల విరాళం అందించిన ss రాజమౌళి
- May 14, 2017
కర్ణాటకలోని బళ్లారి నగర పాలికెను స్వచ్ఛంగా మార్చడానికి చేపట్టిన ఉద్యమానికి నిర్మాత కొర్రపాటి సాయి, దర్శకుడు రాజమౌళి మద్దతుగా నిలిచారు. స్వచ్ఛ ఉద్యమానికి సాయంగా రూ.6లక్షలు విరాళమిచ్చారు. శనివారం రాజమౌళి, సాయి బళ్లారి పర్యటనకు వచ్చిన సందర్భంగా జిల్లా అధికారికి చెక్కు అందజేశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







