తమిళ రాక్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కు మరో బంపర్ ఆఫర్.
- May 15, 2017
తమిళ రాక్ మ్యూజిక్ డైరెక్టర్ గా అతి చిన్న వయసులోనే గుర్తింపు తెచ్చుకున్న అనిరుద్..ప్రస్తుతం తెలుగు సినిమా ల ఫై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న చిత్రానికి పనిచేస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీ కి అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడని ఫిలిం సర్కిల్లో చెప్పుకుంటున్నారు.
ఇప్పుడు ఈ ట్యూన్స్ వల్లనే మరో ఆఫర్ దక్కిందంటున్నారు..అదే త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న కొత్త చిత్రానికి అనిరుద్ ను ఎంపిక చేయాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నాడట. పవన్ తో చేసే చిత్రానికి అదిరిపోయే ట్యూన్స్ ఇవ్వడమే కాదు బ్యాక్ గ్రౌండ్ కూడా బాగా ఇస్తున్నాడట..దీంతో త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ కి కూడా అనిరుద్ బెస్ట్ అని ఫిక్స్ అయ్యాడట. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ పవన్ మూవీ పూర్తి కాగానే సెట్స్ ఫైకి వెళ్లనుంది.
తాజా వార్తలు
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







