చిన్న చిన్న ఉల్లంఘనలకు నో బ్లాక్ పాయింట్స్!
- May 15, 2017
అబుదబీ పోలీసులు, చిన్న చిన్న ఉల్లంఘనలకు పాల్పడ్డ మోటరిస్టులపై బ్లాక్ పాయింట్లను రద్దు చేయనున్నారు. కొత్త పెనాల్టీస్, అలాగూ రూల్స్ జులై 1 నుంచి అమల్లోకి రానున్న దరిమిలా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియవస్తోంది. అయితే పెద్ద పెద్ద ఉల్లంఘనల విషయంలో మాత్ర కఠిన చర్యలు తప్పవనీ, జరీమానాలు, శిక్షలు, బ్లాక్ పాయింట్స్ యధావిదిగా ఉంటాయన్నారు. పెద్ద ఉల్లంఘనల పరిధిలోకి ర్యాష్ డ్రైవింగ్, రెక్లెస్ డ్రైవింగ్, జంపింగ్ రెడ్ లైట్స్, మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం వంటివి వస్తాయి. ఇయర్ ఆఫ్ గివింగ్లో భాగంగా చిన్న చిన్న ఉల్లంఘనల్ని రద్దు చేయడం ద్వారా వాహనదారులు తమ తప్పు తెలుసుకుని, ఇంకోసారి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వాహనదారులు ఈ కొత్త నిర్ణయాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







