మిలాహా డోర్ టు డోర్ షిప్పింగ్ ప్రారంభం
- May 15, 2017
మెరిటైమ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ కాంగ్లోమిరేట్ బేస్డ్ ఇన్ ఖతార్ - మిలాహా, డోర్ టు డోర్ షిప్పింగ్ సర్వీస్‌ని ఖతార్ - యూఏఈ మధ్య ప్రారంభించింది. ఆటోమోటివ్ స్పేర్ పార్ట్స్, ఫ్యాషన్ రిటైల్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ సెక్టార్‌కి సంబంధించి చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల్ని తాము టార్గెట్ చేసినట్లు సంస్థ ప్రతినిథులు తెలిపారు. ఈ సర్వీస్ ప్రారంభం కావడానికి వారం రోజులు పట్టవచ్చు. ఆన్లైన్ ద్వారా వినియోగదారులు, తమ కార్గో మూమెంట్స్‌పై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవచ్చు. మిలాహా చీఫ్ ఎగ్జిక్యూటివ్, ప్రెసిడెంట్ అబ్దుల్ రహ్మాన్ ఇస్సా అల్ మనాయ్ మాట్లాడుతూ, క్లయింట్స్ అలాగే పార్టనర్స్‌కి తక్కువ ధరల్లోనే అత్యుత్తమ సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







