అమెరికాలోని అట్లాంటాలో మదర్స్ డే సెలబ్రేషన్స్
- May 16, 2017
అమెరికాలోని అట్లాంటాలో మదర్స్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్.. టాటా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ఎన్నారైలు కుటుంబ సభ్యులతో కలిసి భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా టాటా ప్రతినిధులు మాతృమూర్తులను ఘనంగా సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







