అల్ కోజ్ బస్సు ప్రమాదం: ఒకరి మృతి
- May 16, 2017
అల్ ఖోజ్ ప్రాంతంలో ఓ మీడియం సైజ్ బస్సు ప్రమాదానికి గురవడంతో, ఈ ప్రమాదంలో ఆసియాకి చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడినట్లు తెలుస్తోంది. వారిని రషీద్ ఆసుపత్రికి తరలించారు. అయితే మరణించిన వ్యక్తి, బస్సుని నడుపుతున్నాడా? లేదంటే ఆ బస్సులో ప్రయాణిస్తున్నాడా? అనే వివరాలు తెలియరాలేదింకా.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







