షార్జాలో పోలీసులకు అద్భుతమైన శిక్షణ, సాంకేతికతతో నేర రేటు తగ్గుదల
- May 21, 2017
ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో షార్జా పోలీసులు 431 కేసులను సమర్ధవంతంగా పరిష్కరించుకున్నారు. క్రైమ్ సీన్ డిప్యూటీ డైరెక్టర్ మేజర్ ఖల్ఫాన్ అల్ నక్బి మాట్లాడుతూ, ఈ నేరాలకు సంబంధించి ఈ ఏడాది 431 కేసులకు తగ్గించారు. గత ఏడాది 494 కేసులు నమోదు కాగా వాటితో సరిపోల్చితే, దాదాపు 60 కేసుల వ్యత్యాసాన్ని గమనించవచ్చని ఆయన అన్నారు. 2016 ఏడాది మొత్తానికి 1,835 కేసులను పరిష్కరించారు మేజర్ అల్ నక్బి మాట్లాడుతూ, ఎమిరాట్లో భద్రతను కల్పించే ఒక ప్రధాన సంస్థగా షార్జా పోలీసులు పరిగణించబడుతుండటంతో పోలీసులు మరింత ప్రాధాన్యతను ఇచ్చారు. సిబ్బందికి నేర కేసుల దర్యాప్తులో అత్యుత్తమ శిక్షణను అందిస్తారు మరియు దర్యాప్తులో వారికి సహాయం చేయడానికి అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం మరియు సాధనాలతో బాగా పరిణితి చెందనున్నారు. నేరాలతో వ్యవహరించే నేర బృందాలు ఆధునిక మెళుకువలను నేర్చుకోవడం ద్వారా నేరస్థులను కనుగొంటారు.
తాజా వార్తలు
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!







