యునెస్కో అవార్డ్ పొందిన ఇండియన్ స్కూల్
- May 21, 2017
ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ఐఎస్బి), యునెస్కో 2017 అవార్డుని 'బెస్ట్ అకడమిక్ సెక్షన్' కేటగిరీలో, క్లైమేట్ ఛేంజ్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్కిగాను బహ్రెయిన్ నేషనల్ కమిషన్ ఫర్ యునెస్కో ద్వారా గెలచుకుంది. బహ్రెయిన్ ప్రైవేట్ స్కూల్స్ కేటగిరీలో ఐఎస్బి ఈ అవార్డుని దక్కించుకుంది. ఐఎస్బి స్టూడెంట్ విక్రమ్ రాథోడ్, క్లైమేట్ ఛేంజ్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కిగాను పురస్కారాన్ని అందుకున్నాడు. ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ మజిద్ అల్ నౌమి, యునెస్కో డైరెక్టర్ జనరల్ ఇరినా బకోవా నుంచి ఈ అవార్డ్ అందుకోవడం జరిగింది. పలువురు ప్రముఖులు ఈ ఫంక్షన్‌కి హాజరయ్యారు.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







