రమదాన్ షేరింగ్ ఫ్రిజ్‌లు వచ్చేశాయ్
- May 22, 2017ఇయర్ ఆఫ్ గివింగ్లో భాగంగా ఇప్పటికే 35 షేరింగ్ ఫ్రిజ్‌లు రమదాన్ సందర్భంగా దుబాయ్‌లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడ్డాయి. రెడ్ క్రిసెంట్, ఓపెన్ ఆర్మ్స్ యూఏఈ సంయుక్తంగా వీటిని ఏర్పాటు చేసింది. ఫేస్ బుక్‌లో రమదాన్ / షేరింగ్ ఫ్రిజ్ ట్యాగ్‌లతో ఆయా లొకేషన్లను తెలుసుకొనవచ్చు. ఎవరైనాసరే కొత్తగా ఈ షేరింగ్ ఫ్రిజ్‌లను ఏర్పాటు చేయదలచుకున్నా, ఫేస్ బుక్ ద్వారా సంప్రదించవచ్చు. డ్రింక్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, బిస్కెట్స్, నట్స్ వంటివి కూడా రమదాన్ సందర్భంగా డొనేట్ చేయవచ్చు. తద్వారా చాలామందికి సాయం చేసినవారవుతారు. పవిత్ర రమదాన్ మాసంలో పేదరికంతో అల్లాడుతున్నవారికి ఆపన్న హస్తం అందించేందుకు చాలామంది ముందుకొస్తుండడం అభినందనీయం.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







