2017 పింక్ కారవాన్ రైడ్‌లో 100 బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల గుర్తింపు
- May 22, 2017
ఎమిరేట్స్‌లో నిర్వహించిన పింక్ కారవాన్ రైడ్ - బ్రెస్ట్ అవేర్నెస్ క్యాంపెయిన్ ద్వారా 10 మాలిగ్నాంట్ క్యాన్సర్ కేసుల్ని కనుగొన్నారు. ఫ్రెండ్స్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ - ఎఫ్‌ఓసిపి ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. 2017 మార్చ్‌లో ప్రారంభించిన ఏడవ వార్షిక రైడ్ ద్వారా 7,108 ఉచిత మెడికల్ ఎగ్జామినేషన్స్ 7 ఎమిరేట్స్‌లో నిర్వహించారు. ఈ క్యాంపెయిన్ ద్వారా తెరపైకి వచ్చిన కేసుల్ని ఎఫ్‌ఓసిపి - పొటెన్షియల్ సపోర్ట్‌కి రిఫర్ చేశారు. మరో ఏడు కేసులు, ఇంకా బయాప్సీ రిపోర్ట్‌ల కోసం ఎదురుచూస్తున్నాయి. పింక్ కారవాన్స్ హైయ్యర్ ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ రీమ్ బింకారమ్ మాట్లాడుతూ, పది కేసుల్ని ఎఫ్ఓసిపికి పంపబడ్డాయనీ, ఆ బృందం పేషెంట్లతో టచ్‌లో ఉంటూ, అవసరమైన వైద్య సహాయంపై అవగాహన కల్పిస్తాయని తెలిపారు. క్యాన్సర్ చికిత్సలో ముందస్తు గుర్తింపు అత్యంత కీలకమని ఈ సందర్భంగా రీమ్ చెప్పారు. భాగస్వామ్య సంస్థలు, మెడికల్ అలాగే నాన్ మెడికల్ సిబ్బందికి ఈ సందర్భంగా రీమ్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







