ఖతార్‌లో అక్రమ ట్యాక్సీల పెరుగుదల
- May 22, 2017
అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నా ఖతార్‌లో అక్రమ ట్యాక్సీల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అక్రమ ట్యాక్సీల కారణంగా కర్వా డ్రైవర్స్‌కి ఇబ్బందికరంగా మారింది. కర్వా టాక్సీలు తగిన స్థాయిలో లేకపోవడంతో అక్రమ ట్యాక్సీలకు డిమాండ్ పెరిగిపోతోంది. లైసెన్సులు పొందేవారి సంఖ్య ఎక్కువవుతుండడం, తద్వారా అక్రమ ట్యాక్సీలు పెరిగాయనీ, వాటి వల్ల తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతోందని కర్వా డ్రైవర్ ఒకరు చెప్పారు. రోడ్ల పక్కనే ప్రయాణీకుల్ని అక్రమ ట్యాక్సీలు ఎక్కించుకోవడం జరుగుతోందని అన్నారు. తక్కువ ధరకే అక్రమ ట్యాక్సీలు దొరుకుతుండడంపై అధికారులు దృష్టి పెట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇంకో వైపున కర్వా ట్యాక్సీలు డిమాండ్‌కి తగ్గట్టుగా వృద్ధి చెందకపోవడంతో ప్రయాణీకుల అవసరాలు తీరక తమవైపు ఆకర్షితులవుతున్నట్లు అక్రమ ట్యాక్సీ డ్రైవర్ ఇస్రార్ ఖాన్ చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







