బి హెచ్ బి ఇప్పుడు ఇ- ప్రభుత్వ పోర్టల్
- May 22, 2017
మనామా: బహ్రెయిన్ బోర్స్ ( బి హెచ్ బి ) దాని ఎలక్ట్రానిక్ సర్వీసులను ఇ-ప్రభుత్వ పోర్టల్ లో ప్రారంభించింది, ఈ విధానం ద్వారా రిజిస్టర్డ్ పెట్టుబడిదారులకు వారి పెట్టుబడులు, వారి సెక్యూరిటీ లావాదేవీల వివరాలను వీక్షించేందుకు వీలు కల్పిస్తుంది. సెక్యూరిటీలను కొనడం లేదా విక్రయించడం ద్వారా వారి యాజమాన్య రిజిస్టరు చేయబడిన పెట్టుబడిదారుల వివరాలకు సంబంధించిన ఈ సేవలను అందిస్తుంది, కానీ బ్రోకరేజ్ సంస్థల ద్వారా షేర్లు, బాండ్లు, సుకుక్ మరియు రెయిట్ లకు మాత్రమే పరిమితం కావు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









