డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు...
- May 22, 2017
ఉగ్రవాద నిరోధానికి అరబ్‌దేశాలు సహకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. సౌదీ పర్యటనలో ఉన్న ట్రంప్.. రియాద్‌లో జరిగిన అరబ్ ఇస్లామిక్ - యూఎస్ సదస్సులో ప్రసంగించారు. ఉగ్రవాదుల్లో 95శాతం ముస్లింలే ఉన్నారని.. అమెరికాతోపాటు భారత్, రష్యా, ఆస్ర్టేలియా సహా అనేక దేశాలు ఉగ్రవాద బాధితులే అన్నారు. పాకిస్థాన్ పేరును ట్రంప్ నేరుగా ప్రస్తావించనప్పటికీ.. ఏ దేశం కూడా తమ భూభాగాల్లో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వరాదని ట్రంప్ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో తమకు కలిసిరావాలని ట్రంప్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు







