తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా లో నందమూరి తారక రామారావు చిత్రపటాల ప్రదర్శన
- May 22, 2017
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా తన 21వ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. సెయింట్ లూయిస్ లో మూడు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి, సినీనటుడు నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నట్లు తానా సభ్యులు తెలిపారు. దీనిలో భాగంగా అన్నగారికి సంబంధించిన అపురూప చిత్రపటాల ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ నిర్వహకులు వెల్లడించారు. తానా వేడుకల్లో ఈ కార్యక్రమం ప్రత్యేకతను చాటుకోనుందని ఎన్ టి ఆర్ జన్మదిన వేడుకల కార్యవర్గ సభ్యులు వివరించారు.
తాజా వార్తలు
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!







