అమెరికా డల్లాస్ పర్యటనలో T PCC వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు బట్టివిక్రమార్క
- May 22, 2017
అమెరికా పర్యటనలో ఉన్న T PCC వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు బట్టివిక్రమార్క డల్లాస్ నగరం చేరుకున్నారు. ఈ సందర్బంగా ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ చాప్ట్రర్ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న బట్టి విక్రమార్క తెలంగాణాను ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టిఆర్ ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. మల్లు బట్టి విక్రమార్క డల్లాస్ కు రావడం చాలా సంతోషంగా ఉందని ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణా చాప్టర్ సభ్యులు సంతోషం వ్యక్తంచేశారు.
తాజా వార్తలు
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!







